(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 117

॥ శ్రీః ॥
1.117. అధ్యాయః 117
Mahabharata - Adi Parva - Chapter Topics
మాండవ్యం ఋషిం జ్ఞాత్వా భీతేన రాజ్ఞా తస్య శూలాద్విమోక్షణం॥ 1 ॥
అణీమాండవ్యస్య యమేన వివాదః॥ 2 ॥
మాండవ్యం న యమస్య శాపః॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-117-0x(707)(5219)
తతః స మునిశార్దూలస్తానువాచ తపోధనాన్।
దోషతః కం గమిష్యామి న హి మేఽన్యోపరాధ్యతి॥ 1-117-1(5220)
తం దృష్ట్వా రక్షిణస్తత్ర తథా బహుతిథేఽహని।
న్యవేదయంస్తథా రాజ్ఞే యథావృత్తం నరాధిప॥ 1-117-2(5221)
రాజా చ తమృషిం శ్రుత్వా నిష్క్రంయ సహ మంత్రిభిః।
ప్రసాదయామాస తదా శూలస్థమృషిసత్తమం॥ 1-117-3(5222)
ప్రజోవాచ। 1-117-4x(708)
యన్మయాఽపకృతం మోహాదజ్ఞానాదృషిసత్తమ।
ప్రసాదయే త్వాం తత్రాహం న మే త్వం క్రోద్ధుమర్హసి॥ 1-117-4(5223)
వైశంపాయన ఉవాచ। 1-117-5x(709)
ఏవముక్తస్తతో రాజ్ఞా ప్రసాదమకరోన్మునిః।
కృతప్రసాదం రాజా తం తతః సమవతారయత్॥ 1-117-5(5224)
అవతార్య చ శూలాగ్రాత్తచ్ఛూలం నిశ్చకర్ష హ।
అశక్నువంశ్చ నిష్క్రష్టుం శూలం మూలే స చిచ్ఛిదే॥ 1-117-6(5225)
స తథాంతర్గతేనైవ శూలేన వ్యచరన్మునిః।
కంఠపార్శ్వాంతరస్థేన శంకునా మునిరాచత్।
పుష్పభాజనధారీ స్యాదితి చింతాపరోఽభవత్॥' 1-117-7(5226)
స చాతితపసా లోకాన్విజిగ్యే దుర్లభాన్పరైః॥ 1-117-8(5227)
అణీమాండవ్య ఇతి చ తతో లోకేషు గీయతే।
స గత్వా సదనం విప్రో ధర్మస్య పరమార్థవిత్॥ 1-117-9(5228)
ఆసనస్థం తతో ధర్మం దృష్ట్వోపాలభత ప్రభుం।
కిం ను తద్దుష్కృతం కర్మ మయా కృతమజానతా॥ 1-117-10(5229)
యస్యేయం ఫలనిర్వృత్తిరీదృశ్యాసాదితా మయా।
శీఘ్రమాచక్ష్వ మే తత్త్వం పశ్య మే తపసో బలం॥ 1-117-11(5230)
ధర్మ ఉవాచ। 1-117-12x(710)
పతంగికానాం పుచ్ఛేషు త్వయేషీకా ప్రవేశితా।
కర్మణస్తస్య తే ప్రాప్తం ఫలమేతత్తపోధన॥ 1-117-12(5231)
స్వల్పమేవ యథా దత్తం దానం బహుగుణం భవేత్।
అధర్మ ఏవం విప్రర్షే బహుదుఃఖఫలప్రదః॥ 1-117-13(5232)
అణీమాండవ్య ఉవాచ। 1-117-14x(711)
కస్మిన్కాలే మయా తత్తు కృతం బ్రూహి యథాతథం।
తేనోక్తం ధర్మరాజేన బాలభావే త్వయా కృతం॥ 1-117-14(5233)
అణీమాండవ్య ఉవాచ। 1-117-15x(712)
బాలో హి ద్వాదశాద్వర్షాజ్జన్మతో యత్కరిష్యతి।
న భవిష్యత్యధర్మోఽత్ర న ప్రజ్ఞాస్యతి వై దిశః॥ 1-117-15(5234)
అల్పేఽపరాధేఽపి మహాన్మమ దండస్త్వయా ధృతః।
గరీయాన్బ్రాహ్మణవధః సర్వభూతవధాదపి॥ 1-117-16(5235)
శూద్రయోనావతో ధర్మ మానుషః సంభవిష్యసి।
మర్యాదాం స్థాపయాంయద్య లోకే కర్మఫలోదయాం॥ 1-117-17(5236)
ఆ చతుర్దశకాద్వర్షాన్న భవిష్యతి పాతకం।
పరతః కుర్వతామేవ దోష ఏవ భవిష్యతి॥ 1-117-18(5237)
వైశంపాయన ఉవాచ। 1-117-19x(713)
ఏతేన త్వపరాధేన శాపాత్తస్య మహాత్మనః।
ధర్మో విదురరూపేణ శూద్రయోనావజాయత॥ 1-117-19(5238)
ధర్మే చార్థే చ కుశలో లోభక్రోధవివర్జితః।
దీర్ఘదర్శీ శమపరః కురూణాం చ హితే రతః॥ ॥ 1-117-20(5239)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి సప్తదశాధికశతతమోఽధ్యాయః॥ 117 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-117-1 దోషతః కంగమిష్యామి న కమపి దోషిణం కథయామి।
స్వకృతమే భుంజే ఇత్యర్థః॥
1-117-9 అణీ శూలాగ్రం తద్యుక్తో మాండవ్యః॥
1-117-10 ఉపాలభత గర్హితవాన్॥
1-117-15 దిశో దేశనాః ధర్మశాస్త్రాణి యతో న ప్రజ్ఞాస్యతి బాలత్వాత్॥
1-117-16 బ్రాహ్మణవధో బ్రాహ్మణపీడనం॥
1-117-20 దీర్ఘదర్శీ సర్వకాలపరామర్శీ। శమపరో నిర్వైరః॥
సప్తదశాధికశతతమోఽధ్యాయః॥ 117 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.